Chiranjeevi salute to Cyberabad Traffic Constable Rajasheker who saved life of common man. Chiru tweeted that, Salute to Cyberabad Traffic Police Constable Rajasheker for his alertness & timely CPR that saved a life today | మానవత్వం కరువవుతున్న ప్రస్తుత సమాజంలో సాటి మనిషి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌పై అన్నివర్గాల ప్రజలు, అధికారులు, ప్రభుత్వ నేతలు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాటి మనిషి ఆపదలో ఉన్న రాజేంద్ర చూపించిన ప్రేమ, అనురాగాలు, చొరవపై సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటన వివరాలు, కానిస్టేబుల్ రాజశేఖర్‌పై ప్రముఖులు ప్రశంసల వివరాల్లోకి వెళితే..
#ChiruTweets
#trafficpolice
#rajashekar
#hyderabad
#Telangana
#CyberabadTrafficConstable
#ConstabelRajasheker
#Chiranjeevi